ETV Bharat / state

"ప్రభుత్వ పాఠశాలలను చులకనగా చూడకండి"

కరీంనగర్ జిల్లాలో బడిబాట ముగింపు కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కార్ఖానా గడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. చదువు ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.

"ప్రభుత్వ పాఠశాలలను చులకనగా చూడకండి"
author img

By

Published : Jun 19, 2019, 4:54 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడిబాట కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో విజయవంతమైంది. ఈ కార్యక్రమం ముగింపులో భాగంగా కార్ఖానా గడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు డప్పు చప్పుళ్లతో జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. చదువు ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలను చులకనగా చూడకుండా తమ చిన్నారులను పాఠశాలకు పంపించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులు కోరారు.

"ప్రభుత్వ పాఠశాలలను చులకనగా చూడకండి"

ఇవీ చూడండి: గాంధీ ఆస్పత్రిలో జూనియర్​ డాక్టర్ల సమ్మెబాట

Intro:TG_KRN_06_19_BADIBATA_MUGIMPU_AB_C5

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడిబాట కార్యక్రమం విజయవంతమైంది బడిబాట కార్యక్రమం ముగింపులో భాగంగా కరీంనగర్లోని karkhana gadda ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు కార్ఖానా గడ్డ లో బడి బాట కార్యక్రమాన్ని చేపట్టారు ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు డప్పు చప్పుళ్లు మోగిస్తూ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు తమ పాఠశాలలో లో 80 మంది విద్యార్థులు చేరినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చులకనగా చూడకుండా తల్లిదండ్రులు తమ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలకు పంపించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయుల కోరుతున్నారు

బైట్ బాపురెడ్డి ఉపాధ్యాయులు

Body:గ్

Conclusion:హ్హ్

For All Latest Updates

TAGGED:

hh
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.