గ్రానైట్ వ్యాపారాన్ని మాఫియాలా చిత్రీకరిస్తున్నారు : మంత్రి గంగుల - మంత్రి గంగుల కమలాకర్
Minister Gangula on ED Raids : గ్రానైట్ వ్యాపారాన్ని మాఫియాలాగా చిత్రీకరిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఈడీ దాడుల విషయం తెలియగానే దుబాయి నుంచి హుటాహుటిన వచ్చానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టంచేశారు. కొన్నేళ్లుగా గ్రానైట్ వ్యాపారంపై నిరంతరం వస్తున్న ఆరోపణల్ని ఈడీ నిగ్గు తేల్చాలని గంగుల కోరారు. అక్రమాల జరిగాయనే ఆరోపణల్లో వాస్తవంలేదని... దర్యాప్తులో తమ క్లీన్‌చీట్ వస్తే... ఫిర్యాదుదారులపై చర్యలు తీసుకోవాలంటున్న మంత్రి గంగుల కమలాకర్‌తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.
Minister Gangula on ED Raids