ETV Bharat / state

కేంద్రం బడ్జెట్​ వల్ల అధిక లబ్ధి తెలంగాణకే

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో తెలంగాణ రాష్ట్రానికే అధిక లబ్ధి జరిగిందని భాజపా మహిళా మోర్చా కరీంనగర్ పట్టణ అధ్యక్షురాలు గాజుల స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా భాజపా ఆధ్వర్యలో టాపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.

కేంద్రం బడ్జెట్​ వల్ల అధిక లబ్ధి తెలంగాణకే
author img

By

Published : Jul 6, 2019, 12:02 AM IST

మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 2019 బడ్జెట్ ఆశాజనకంగా ఉందంటూ కరీంనగర్​లో భాజపా కార్యకర్తలు సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్​లో కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందేలా బడ్జెట్​ను రూపొందించడం అభినందనీయమన్నారు. బడ్జెట్​లో 29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రానికే అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. అనంతరం స్థానిక నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.

కేంద్రం బడ్జెట్​ వల్ల అధిక లబ్ధి తెలంగాణకే

ఇదీ చూడండి:హరితహారం కోసం మండలానికో నోడల్​ అధికారి

Intro:TG_KRN_11_05_BJP_SAMBARALU_AB_TS_TS10036

మోదీ సర్కారు ప్రవేశపెట్టిన 2019 బడ్జెట్ ఆశాజనకంగా ఉందని కరీంనగర్ లో భాజపా కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు అన్ని వర్గాల ప్రజలకు కు వర్తింపజేసేలా బడ్జెట్ను పొందుపరచడం అభినందనీయమన్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో లో 29 రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయించిన సందర్భంగా కరీంనగర్ బిజెపి శాఖ ఆధ్వర్యంలో లో తెలంగాణ చౌక్లో కార్యకర్తలు మిఠాయిలు పంపిణీ చేసి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు రు

బైట్ గాజుల స్వప్న భాజపా మహిళా మోర్చా అధ్యక్షురాలు
బైట్ శ్రీనివాస్ గౌడ్ dd భాజపా రాష్ట్ర

Body:గ్

Conclusion:హ్హ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.