ETV Bharat / state

"ఎకరాకు రూ.25వేల పరిహారం అందించాలి"

సాగును ప్రకృతి ప్రశ్నార్థకం చేస్తుంటే, ప్రభుత్వ సాయం ఎండమావిగా మారిందని తెలంగాణ రైతు ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట్​రెడ్డి ఆరోపించారు.

telangana farmer joint committee president venkat reddy demanda that government should give twenty five thousand rupees exgratia for farmers
author img

By

Published : Jul 23, 2019, 1:20 PM IST

Updated : Jul 23, 2019, 3:06 PM IST

"ఎకరాకు రూ.25వేల పరిహారం అందించాలి"

ఖరీఫ్​ సీజన్​ ప్రారంభమై నెలలు గడుస్తున్నా రుణమాఫీ, రుణాల మంజూరులో ప్రభుత్వం చోద్యం చేస్తోందని రాష్ట్ర రైతు ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట్​రెడ్డి విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించి, సాయం చేయాలని కోరుతూ కరీంనగర్​ జిల్లా కలెక్టరేట్​ వద్ద ధర్నా నిర్వహించారు. ఏక కాలంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వానలు లేక పంటల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున ఎకరాకు రూ.25 వేల పరిహారం అందించి అన్నదాతను ఆదుకోవాలని కోరారు.

Intro:TG_KRN_06_23_RAITHULA_NIRASANA_AB_TS10036

సాగును పకృతి ఇ ప్రశ్నార్ధకం చేస్తుంటే ప్రభుత్వం సాయం ఎండమావిగా మారిందని తెలంగాణ రైతు ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకట్ రెడ్డి ఆరోపించారు

ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే నెలలు గడుస్తున్నా రుణమాఫీ రుణాల మంజూరులో చోద్యం చూస్తోందని విమర్శించారు రుణమాఫీ రైతుబంధు పంట పరిహారం పలు అంశాలపై తెలంగాణ రైతు ఐక్య వేదిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు రైతులందరికీ ఏకకాలంలో రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు వర్షాలు లేక పంటల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని దిగుబడులు రాలేని పరిస్థితులు ఉన్నాయని ఈ నేపథ్యంలో ఎకరాకు 25 వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ కాలం గడపడం తప్ప రైతులకు ఒరిగింది శూన్యమని మండిపడ్డార

బైట్ వెంకట్ రెడ్డి ఇ తెలంగాణ రైతుల ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు

Body:గ్

Conclusion:గ్
Last Updated : Jul 23, 2019, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.