ETV Bharat / state

'ఫీల్డ్​ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి' - మెట్ల పారితోషికం

ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని.. కరీంనగర్​ జిల్లా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించింది.

Telangana Agricultural Labor Union Karimnagar demands immediately hire field assistants for employment guarantee works
'ఫీల్డ్​ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి'
author img

By

Published : Feb 15, 2021, 5:46 PM IST

ఉపాధి హామీ ఫీల్డ్​ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ డిమాండ్ చేశారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారిపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటూ.. సంఘం సభ్యులు కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలన్నారు కుమార్​. మేట్ల పారితోషికాన్ని రూ. 5కు పెంచాలని కోరారు. కూలీలకు 200 పనిదినాలను కల్పిస్తూ.. రోజుకు రూ. 600 వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: జోగులాంబ జిల్లాలో జోరుగా క్యాట్​ఫిష్​ సాగు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.