ETV Bharat / state

చిట్టీ డబ్బులు ఇవ్వట్లేదని ఆత్మహత్యాయత్నం - కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​

రూ.20 లక్షల చిట్టీ డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లోని ఓ ప్రైవేట్​ చిట్​ఫండ్​ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది.

చిట్టీ డబ్బులు ఇవ్వట్లేదని ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Sep 14, 2019, 11:17 PM IST

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్​ చిట్‌ ఫండ్‌ ఎదుట ఓ వ్యక్తి ఆందోళనకు దిగాడు. బెజ్జంకి మండలం దాచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ చిట్‌ఫండ్‌లో రూ.20 లక్షల చిట్టీ వేసినట్లు తెలిపాడు. అయితే ఆ చిట్టీ డబ్బులు ఇస్తా అని చెప్పి ప్రతిసారి దాటావేస్తున్నారని ఆరోపించాడు. డబ్బులు ఇవ్వకుండా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చిట్‌ ఫండ్‌ ఎదుట కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శ్రీనివాస్​ను అదుపులోకి తీసుకున్నారు.

చిట్టీ డబ్బులు ఇవ్వట్లేదని ఆత్మహత్యాయత్నం

ఇదీ చూడండి: ఆన్​లైన్​కొస్తే ప్రేమ పుట్టింది.. ఇంటికొస్తే పెళ్లైపోయింది!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.