ETV Bharat / state

'నిర్మాణాల అనుమతుల్లో జాప్యం జరగకుండా చూడండి'

శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) పరిధిలోని పలు గ్రామాలపై.. సంస్ధ ఛైర్మన్​ దృష్టి సారించారు. కరీంనగర్​ జిల్లా పరిషత్ భవనంలో.. మున్సిపల్​ కమిషనర్​తో కలిసి సమీక్ష నిర్వహించారు.

The Suda chairman focused on several villages under the Satavahana Urban Development Corporation
'అనుమతులు విషయంలో.. జాప్యం వద్దు'
author img

By

Published : Feb 16, 2021, 1:47 PM IST

శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ (సుడా) పరిధిలోని పలు గ్రామాల అభివృద్ధిలో భవన నిర్మాణ కార్యదర్శులు ముఖ్య పాత్ర పోషించాలని.. సంస్థ ఛైర్మన్​ జీవి రామకృష్ణరావు కోరారు. పెండింగ్​లో ఉన్న నిర్మాణాల అనుమతులపై అధికారులను ఆరా తీశారు. కరీంనగర్​ జిల్లా పరిషత్ భవనంలో మున్సిపల్​ కమిషనర్ వల్లూరి క్రాంతితో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు.

ప్రణాళిక ప్రకారం అనుమతుల్లో జాప్యం జరగకుండా చూడాలని.. ఛైర్మన్, సంబంధిత అధికారులను​ కోరారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో.. జిల్లా పంచాయతీ అధికారి, ఎంపీఓ, సీపీఓ, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.

ఇదీ చదవండి: ప్రగతి జాడ లేని 'దళిత వాడ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.