టీకా, ముందు జాగ్రత్తలతోనే కరోనా నుంచి రక్షించుకోగలం: బి.ఎన్.రావు - కరోనా సెకండ్వేవ్పై ఐఎంఏ ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ బీఎన్‌రావు వ్యాఖ్యలు
టీకాతోపాటు జాగ్రత్తలు పాటిస్తేనే.. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోగలమని ఐఎమ్ఏ ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ బీఎన్ రావు తెలిపారు. ఎలాంటి వైరస్ అయినా.. ప్రతి రెండు నెలల్లో జన్యు మార్పిడి చెందుతోందని పేర్కొన్నారు. శ్వాస ఇబ్బంది లేనంత వరకు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ ఫీజులు వసూలు చేయకుండా.. వైద్యం అందించాలంటున్న బీఎన్రావుతో మా ప్రతినిధి ముఖాముఖి.