ETV Bharat / state

కరీంనగర్​ శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు - మహా శివరాత్రి జాతర వార్తలు

కరీంనగర్​లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పురాతనమైన గౌరీ శంకర్​ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కరీంనగర్​ శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు

author img

By

Published : Feb 21, 2020, 8:10 PM IST

మహాశివరాత్రిని పురస్కరించుకుని కరీంనగర్​ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. పురాతన శివాలయమైన కమాన్ రోడ్డు గౌరీ శంకర్ ఆలయంలో భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. శైవ క్షేత్రాలలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయాలన్నీ శివ నామస్మరణతో మారుమోగాయి.

కరీంనగర్​ శివాలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు

ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.