ETV Bharat / state

సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి

సర్ధార్​ సర్వాయి పాపన్న స్వగ్రామంలో ఆయన జయంతి ఘనంగా నిర్వహించారు. యువత పాపన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు సూచించారు.

సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి
author img

By

Published : Aug 19, 2019, 3:16 PM IST

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో సర్దార్ సర్వాయి పాపన్న 369వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకు సుధాకర్ ముఖ్యఅతిథిగా హాజరై... పాపన్న నివాస గుట్టలుగా ప్రసిద్ధి చెందిన గుట్టపై ఏర్పాటు చేసిన విగ్రహానికి నివాళులు అర్పించారు. పాపన్న పాలించిన స్థలంలో ఆయన జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. యువత పాపాన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ నెల 24న గోల్కొండలో నిర్వహించే పాపన్న జయంతి ముగింపు ఉత్సవాలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతున్నట్లు గౌడ సంఘం ప్రతినిధులు తెలిపారు.

సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి

ఇదీ చూడండి: కబ్జాకు గురైన భూమి కాపాడాలని ఏఐఎస్‌ఎఫ్‌ డిమాండ్‌

Intro:TG_KRN_102_18_SARVAYI PAPANNA_JAYANTHI VEDUKALU_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-------------------------------------------------------------కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట లోని సర్ధార్ సర్వాయి పాపాన్న నివాసం ఉన్న గుట్టలుగా ప్రసిద్ధి చెందిన గుట్టలపై ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహానికి, పాపన్న 369 వ జయంతి సందర్భంగా తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపకులు చెరుకు సుధాకర్ మరియు రాష్ట్ర గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్ మరియు ఈటెల రాజేందర్ హాజరు కావాల్సి ఉండగా ఉదయం నుండి సర్వాయి పేటలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో వారు హాజరు కాలేదు. ఈ సందర్భంగా నివాళులు అర్పించిన చెరుకు సుధాకర్ గారు మాట్లాడుతూ సర్వాయిపాపన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి తరం నడుచుకోవాలని, ఆయన పాలించిన స్థలంలో ఆయన జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషం గా ఉందన్నారు.పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో ప్రతి ఒక్కరూ జాతి, కుల, మత తారతమ్యం లేకుండా ప్రజల అందరి సంక్షేమానికి కృషి చెయ్యాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ గుట్టలను క్వారీ పనులకు అనుమతించకుండా జీవో తీసుకురావడం అభినందనీయం అని అన్నారు. ఈ నెల 24 వ తేదీ గోల్కొండలో ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆ ఉత్సవాలకు ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు అవుతారని రాష్ట్ర గౌడ సంఘం నాయకులు అన్నారు.Body:బైట్
1)తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపకులు చెరుకు సుధాకర్Conclusion:ఘనంగా సర్వాయిపాపన్న జయంతి ఉత్సవాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.