ETV Bharat / state

అధికార ప్రతిపక్షాలు ఏకమవుతున్నప్పుడు ప్రజాపక్షం రావాలి

రాష్ట్రంలో  అధికార పక్షం, ప్రతిపక్షం ఏకమవుతున్న తరుణంలో ప్రజాపక్షం ఉద్భవించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీ రుద్రమ అన్నారు.​

ప్రశ్నించే వారినే గెలిపించండి
author img

By

Published : Mar 20, 2019, 12:29 PM IST

ప్రభుత్వం నిర్లక్షం వహిస్తున్నప్పుడు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం...ఇప్పుడు ఉనికిని కోల్పోతోందని కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాణీరుద్రమ అన్నారు. ఈ సమయంలో ప్రజాపక్షం రావాలని ఆకాంక్షించారు. కరీంనగర్​లో ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. తనకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రశ్నించే వారినే గెలిపించండి

ఇదీ చదవండి:జీవన్​రెడ్డిని గెలిపించాలని పొన్నం అభ్యర్థన

Intro:TG_KRN_07_20_RANIRUDRAMA_PRESSMEET_PC_C5

అధికార దాసోహం కోసం పార్టీలు మారుతున్న నాయకుల కోసం ఎవరు కూడా మద్దతు పలకాలని నికార్సయిన నాయకుల్ని ఎంచుకోవాలని పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తున్న రాణి రుద్రమ ను శాసనమండలి కి పంపించాలని పట్టభద్రుల కు ఆమె పిలుపునిచ్చింది కరీంనగర్లోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు అధికార పార్టీకి చెందిన నాయకులు అహంకారపూరితమైన మాటలతో మాట్లాడుతున్న తరుణంలో వారికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న రాణి రుద్రమ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరింది

బైట్ రాణి రుద్రమ ఎమ్మెల్సీ అభ్యర్థి

Body:గ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.