కరీంనగర్లో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సాలేహ్ నగర్ ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ముస్లిం సోదరులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా జగిత్యాల రహదారిపై ఉదయం 6 నుంచి 11 వరకు ఆంక్షలు విధించారు. ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రార్థనను మత పెద్దలు తొందరగా ముగించారు.
ముస్లిం సోదరులకు పుష్పాలిచ్చిన సీపీ - ramjan
రంజాన్ సందర్భంగా కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
ముస్లిం సోదరులకు పుష్పాలిచ్చిన సీపీ
కరీంనగర్లో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. సాలేహ్ నగర్ ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ముస్లిం సోదరులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా జగిత్యాల రహదారిపై ఉదయం 6 నుంచి 11 వరకు ఆంక్షలు విధించారు. ఎండ తీవ్రతల దృష్ట్యా ప్రార్థనను మత పెద్దలు తొందరగా ముగించారు.
Intro:TG_KRN_08_05_RAMJAN_PRARTHANALU_AV_C5
ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగను కరీంనగర్ లో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు saleha నగర్ ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి బి కమలాసన్ రెడ్డి ముస్లిం సోదరులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ప్రార్థన సందర్భంగా జగిత్యాల రహదారిని ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ రోడ్డుపై తిరిగే వాహనాలను పోలీసులు నిలిపివేశారు జగిత్యాల నుంచి వచ్చే వాహనాలను రేకుర్తి గ్రామము శాతవాహన విశ్వవిద్యాలయం చింతకుంట మీదుగా కరీంనగర్ కు పంపించారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రార్థనను మత పెద్దలు తొందరగా ముగించారు
Body:య్
Conclusion:హ్హ్