ధాన్యం తూకంలో తరుగును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేసిన 1056 రకం వరి ధాన్యాన్ని కర్షకులు పండించారు. ఇప్పుడు తాలు ధాన్యం అంటూ ప్రతి క్వింటాకు 10 కిలోల తరుగు వేస్తున్నారని రైతులు వాపోయారు. దీనిపై నిరసనలు చేస్తూ ఆందోళనకు రాస్తారోకో చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక నాయకులు వారికి నచ్చజెప్పగా ఆందోళన విరమింపజేశారు.
క్వింటాకు 10 కిలోల ధాన్యం తరుగు - choppadandi
వర్షాలు రాకపోయినా కష్టాలే... వచ్చినా నష్టాలే... పండించిన ధాన్యాన్ని కొనగోలు కేంద్రానికి తరలిస్తే అక్కడా మోసాలే..
రైతుల రాస్తారోకో
ధాన్యం తూకంలో తరుగును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేసిన 1056 రకం వరి ధాన్యాన్ని కర్షకులు పండించారు. ఇప్పుడు తాలు ధాన్యం అంటూ ప్రతి క్వింటాకు 10 కిలోల తరుగు వేస్తున్నారని రైతులు వాపోయారు. దీనిపై నిరసనలు చేస్తూ ఆందోళనకు రాస్తారోకో చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానిక నాయకులు వారికి నచ్చజెప్పగా ఆందోళన విరమింపజేశారు.
Intro:ధాన్యం ధాన్యం తూకంలో తరుగును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొలిమికుంట రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేసిన 1056 రకం వరి ధాన్యాన్ని పండించగా ఇప్పుడు తాలు దాన్యం అంటూ ప్రతి క్వింటాలుకు 10 కిలోల తరుగు రైతులపై భారం మోపుతున్నారని ఆందోళన చేశారు. ఉన్నతాధికారులు వచ్చేవరకు రోడ్డుపై బైఠాయింస్తామని ఆందోళన చేశారు. చివరికి స్థానిక నాయకులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమింపజేశారు. కానీ అధికారులు ఎవరు సమస్య పరిష్కరించడానికి చర్యలు తీసుకోక పోవడంతో రైతుల సమస్యలు ఎక్కడికక్కడే నిలిచి ఉన్నాయని వాపోతున్నారు.
బైట్
జనార్ధన్ రెడ్డి, కొలిమికుంట రైతు
బైట్
ఆశాలు, కొలిమికుంట రైతు
బైట్
కనకయ్య , కొలిమికుంట రైతు
Body:సయ్యద్ రహమత్, చొప్పదండి
Conclusion:9441376632
బైట్
జనార్ధన్ రెడ్డి, కొలిమికుంట రైతు
బైట్
ఆశాలు, కొలిమికుంట రైతు
బైట్
కనకయ్య , కొలిమికుంట రైతు
Body:సయ్యద్ రహమత్, చొప్పదండి
Conclusion:9441376632