ETV Bharat / state

భారీ వర్షాలతో ఇండ్లలోకి చేరిన నీరు - VARSHAM

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్ జిల్లా తడిసి ముద్దయింది. పలు గ్రామాల్లో వరద నీరు ఇండ్లలోకి చేరింది.

భారీ వర్షాలతో ఇండ్లలోకి చేరిన నీరు
author img

By

Published : Sep 30, 2019, 5:57 PM IST

వరుసగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో గత వారం రోజులుగా నిత్యం వర్షాలు కురిసి ఇళ్లలోకి వరద చేరుకుంటోంది. లక్ష్మీదేవిపల్లి గ్రామస్థులు కట్టుబట్టలతో నిలిచారు. ఎస్సారెస్పీ వరదాకాలువ వైపు ఉన్న సహజ ప్రవాహం నిలిపి దారి మళ్లించటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. రామడుగు మండలంలోని మాడిశెట్టిపల్లి గ్రామస్థులు కూడా వరద సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు వంద ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఎస్సారెస్పీ వరద కాలువ ఏర్పాటు చేసిన దశాబ్ద కాలంగా సమీప గ్రామాల ప్రజలు వర్షాకాలంలో తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది.

భారీ వర్షాలతో ఇండ్లలోకి చేరిన నీరు

ఇవీ చూడండి: జంటనగరాల్లో భారీవర్షం... ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం

Intro:వరుసగా కురుస్తున్న వర్షాలకు గ్రామాలు ప్రభావితమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో గత వారం రోజులుగా నిత్యం వర్షాలు కురిసి ఇళ్లలోకి వరద చేరుకుంటోంది. లక్ష్మీదేవిపల్లి గ్రామస్థులు ఈ సమస్యతో కట్టుబట్టలతో నిలిచారు.ఎస్సారెస్పీ వరదాకాలువ వైపు ఉన్న సహజ ప్రవాహం నిలిపి దారి మళ్లించటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రామడుగు మండలంలోని మాడిశెట్టిపల్లి గ్రామస్థులు కూడా వరద సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుమారు వంద ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఎస్సారెస్పీ వరదకాలువ ఏర్పాటు చేసిన దశాబ్ద కాలంగా సమీప గ్రామాల ప్రజలు వర్షాకాలంలో వరద సమస్యతో నెలకొంటుంది పేర్కొంటున్నారు.Body:సయ్యద్ రహమత్, చొప్పదండిConclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.