ETV Bharat / state

ఎమ్మెల్సీ కోసం పీఆర్టీయూ ప్రచారం - FOR

ఈ నెల 22న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో రఘోత్తమ్​రెడ్డికి పీఆర్టీయూ సంఘీభావం తెలుపుతూ... ప్రచారం చేశారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంఘీభావం
author img

By

Published : Mar 17, 2019, 11:37 PM IST

కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రఘోత్తమ్​రెడ్డి తరపున పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి చెన్నకేశవరెడ్డి ప్రచారం చేపట్టారు. నారాయణఖేడ్​లో ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా విద్యారంగానికి ఉత్తమ సేవలందిస్తున్న రఘోత్తమ్​రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంఘీభావం

ఇవీ చూడండి:అవసరమైతే జాతీయపార్టీ పెడతా...: కేసీఆర్​

Intro:Body:

dfdf

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.