ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ పాలానాధికారి కార్యాలయం ముందు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఉపాధ్యాయులు నిర్వహించిన దీక్షకు ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : మేడిగడ్డ బ్యారెజీ గేట్లు ఎత్తివేత