కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణపై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. ఈ ర్యాలీని జడ్పీటీసీ సభ్యుడు పడిదం బక్కారెడ్డి ప్రారంభించారు. మహిళలు ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లాస్టిక్‌ను వాడబోమంటూ గ్రామస్థులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు.
ఇవీ చూడండి: మహాత్ముని స్మరణ.. 'వైష్ణవ జన తో' ఆవిష్కరణ