ETV Bharat / state

పంపిణీ కార్యక్రమాల్లో నియమాలకు నీళ్లొదులుతున్న ప్రజలు - LOCK DOWN UPADATES IN KARIMNAGAR

కరీంనగర్​లో చేపట్టిన కూరగాయల పంపిణీ కార్యక్రమంలో ప్రజలు నిబంధనలకు నీళ్లొదిలారు. సామాజిక దూరం పాటించకుండా మాస్కులు ధరించకుండా కూరగాయల కోసం లైన్లలో నిల్చున్నారు.

PEOPLE NOT FOLLOWING RULES IN DISTRIBUTION PROGRAMS
పంపిణీ కార్యక్రమాల్లో నియమాలకు నీళ్లొదులుతున్న ప్రజలు
author img

By

Published : Apr 12, 2020, 5:17 PM IST

Updated : Apr 13, 2020, 2:17 AM IST

రాష్ట్రంలో లాక్​డౌన్​ గడువు పొడగించిన దృష్ట్యా... ప్రజలు ఇబ్బంది పడకూడదని కరీంనగర్​లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేపట్టారు. కాపువాడ చౌరస్తాలో 6, 29, 30 డివిజన్​లలోని సుమారు 3 వందల కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజలు భౌతిక దూర నిబంధన, మాస్కులు ధరించకుండానే పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని పలువులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: ఉప్పు ఎక్కువ తింటే కరోనా వచ్చే ముప్పు!

Last Updated : Apr 13, 2020, 2:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.