ETV Bharat / state

అక్కడికి టిఫిన్​ బాక్స్ తప్పనిసరిగా​ పట్టుకెళ్లాలి. ఎందుకో? - lions club

చికెన్​ షాపుకు వెళ్తే ఖాళీ చేతులతో వెళ్లి పాలిథీన్​ కవర్లలో మాంసం తెచ్చుకుంటాం. కానీ కరీంనగర్​లోని భగత్​నగర్​లో టిఫిన్​ బాక్సుల్లో మాంసం తీసుకెళ్తూ పర్యావరణానికి తమ వంతు కృషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

అక్కడికి టిఫిన్​ బాక్స్ తప్పనిసరిగా​ పట్టుకెళ్లాలి. ఎందుకో?
author img

By

Published : Oct 16, 2019, 6:14 PM IST

అందరూ టిఫిన్ బాక్సులు పట్టుకొని క్యూలైన్లో ఎందుకు నిల్చున్నారు అనుకుంటున్నారా? అదే మల్లేశం చికెన్ సెంటర్ ప్రత్యేకత. ఈయన చికెన్ సెంటర్​కు వస్తే టిఫిన్ బాక్సులు పట్టుకొని వచ్చి క్యూలైన్లో వేచి ఉండాల్సిందే. ప్లాస్టిక్​ను నిషేధించాలని కోరుతూ ఆయన నా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ భగత్ నగర్​లోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లేశం చికెన్ సెంటర్ ముందు ప్లాస్టిక్​ను నిషేధించాలని అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వాడటం వల్ల చాలా నష్టాలన్నాయని... భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ప్రజలు ఆలోచించాలని లయన్స్ క్లబ్ నిర్వాహకులు కోరారు. ప్రజల్లో మార్పు రావాలని... స్వచ్ఛందంగా ప్లాస్టిక్​ను నిషేధించినప్పుడే భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించిన వాళ్లమవుతామని వారు తెలిపారు.

అక్కడికి టిఫిన్​ బాక్స్ తప్పనిసరిగా​ పట్టుకెళ్లాలి. ఎందుకో?

ఇవీ చూడండి: 60 ఏళ్ల వయస్సు... పడి పడి లేచే మనస్సు!

Intro:TG_KRN_09_15_TIFFINBOX_AVAGAHANA_VO_TS10036
sudhakar contributer karimnagar

అందరూ టిఫిన్ బాక్సులు పట్టుకొని క్యూ లైన్లో నిల్చున్నారు అనుకుంటున్నారా అదే మల్లేశం చికెన్ సెంటర్ ప్రత్యేకత ఈయన చికెన్ సెంటర్ కు వస్తే టిఫిన్ బాక్స్ లో పట్టుకొని రావాలి క్యూలైన్లో వేచి ఉండాల్సిందే ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరుతూ ఆయన నా ఈ నిర్ణయం తీసుకున్నారు కరీంనగర్ భగత్ నగర్ లోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మల్లేశం చికెన్ సెంటర్ ముందు ప్లాస్టిక్ ను నిషేధించాలని అవగాహన కల్పించారు ప్లాస్టిక్ వాడటం వల్ల నష్టాలు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని ప్రజలు ఆలోచించాలని లైన్స్ క్లబ్ నిర్వాహకులు పిలుపునిచ్చారు ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్న ప్రజల్లో మార్పు రావాలని స్వచ్ఛందంగా ప్లాస్టిక్ను నిషేధించిన అప్పుడే భావితరాలకు మంచి వాతావరణాన్ని కల్పించిన వాళ్ళమవుతామనీ భావించాలని లయన్స్ క్లబ్ నిర్వాహకులు కోరారు

బైట్ మహిపాల్ రెడ్డి లయన్స్ క్లబ్ నిర్వాహకులు

Body:య్

Conclusion:య్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.