ETV Bharat / state

పరీక్షా కేంద్రంలో ఒకే విద్యార్థి..డ్యూటీలో ఎనిమిది మంది - only one student writing exam at karimnagar

పరీక్షా కేంద్రంలో ఒకే ఒక్క విద్యార్థి పరీక్ష రాసిన ఘటన హుజూరాబాద్​లో చోటు చేసుకుంది. ఎగ్జామ్​ను నిర్వహించేందుకు 8 మంది అధికారులు విధులు నిర్వహించారు.

only one student writing exam in whole center at karimnagar
పరీక్షా కేంద్రంలో ఒకే విద్యార్థి..డ్యూటీలో ఎనిమిది మంది
author img

By

Published : Mar 19, 2020, 1:48 PM IST

పదో తరగతి పరీక్షకు ఒకే ఒక విద్యార్థి హాజరయ్యాడు. ఈ పరీక్ష నిర్వహించడం కోసం 8 మంది అధికారులు విధులు నిర్వహించారు. కరీంనగర్​ జిల్లాలోని హుజూరాబాద్​లోని న్యూ శాతావాహన ఉన్నత పాఠశాలలో ప్రైవేటు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

పరీక్షా కేంద్రంలో ఒకే విద్యార్థి..డ్యూటీలో ఎనిమిది మంది

ఈ పరీక్షా కేంద్రంలో సూపరింటెండెంట్, డిపార్ట్​మెంటల్ అధికారి, ఇన్విజిలేటర్, ఆరోగ్య సహాయకుడు, ముగ్గురు పోలీసులు, అటెండర్ విధులు నిర్వహించారు.

ఇవీచూడండి: కరీంనగర్​లో కరోనా కలకలం..అప్రమత్తంగా ఉండాలని మంత్రి విన్నపం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.