ETV Bharat / state

ఆస్తులు పంచుకున్నారు... అమ్మానాన్నని మరిచారు

పిల్లల్ని కని పెద్దచేసి ఆస్తి పంచిచ్చారు. ఎవరికి వాళ్లు బతుకుతున్నారు. కానీ తల్లిదండ్రులను మాత్రం వదిలేశారు. ఆదరించేవారు లేక గుడి ముందు దిక్కు తోచని స్థితిలో ఉన్న వృద్ధులను చూసి స్థానికులు చలించిపోయారు.

దిక్కు లేనోళ్లకు దేవుడే దిక్కు... నిజమేనేమో!
author img

By

Published : Jun 25, 2019, 5:47 PM IST

Updated : Jun 26, 2019, 10:22 AM IST

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన వృద్ధ దంపతులు దీన స్థితిలో కనిపించారు. తమ కొడుకులు పట్టించుకోకపోవటం వల్ల బోయిని లచ్చమ్మ నర్సయ్య దంపతులు గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయం ముందు రెండు రోజులుగా తిండి లేకుండా ఉంటున్నారు. ఈ దంపతుల స్థితిని చూసి స్థానికులు చలించిపోయారు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉన్న మూడెకరాల భూమి కుమారులకు ఇచ్చారు. ఇద్దరు కొడుకుల గ్రామంలోనే నివాసం ఉంటున్నా... తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. పదేళ్ల నుంచి వీరి పోషణ పెద్ద కూతురు చూసుకుంది. కానీ తర్వాత పరిస్థితులతో ఇంటి నుంచి పంపించేసింది. స్థానికుల సమాచారంతో పోలీసుల అక్కడికి చేరుకొని విచారించారు. ఎట్టకేలకు చిన్న కొడుకు తల్లిదండ్రులను ఇంటికి తీసుకెళ్లాడు.

దిక్కు లేనోళ్లకు దేవుడే దిక్కు... నిజమేనేమో!

ఇదీ చూడండి : 40 మంది విద్యార్థినులకు అస్వస్థత

Intro:TG_KRN_71_25_VRUUDULADHEENAOARISTHITHI_AVB_C10
రిపోర్టర్ : తిరుపతి
ప్లేస్: మానకొండూరు నియోజకవర్గం
మొబైల్ నెంబర్: 8297208099
మూడుముళ్ల బంధం పడినప్పటినుంచి ఒకరినొకరు అన్యోన్యంగా జీవించిన దంపతులకు వృద్ధాప్యం శాపంగా మారింది ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు నలుగురికి జన్మనిచ్చి పెళ్లిళ్లు చేసి సంపాదించిన 3 ఎకరాలను కుమారుల పేరిట చేసిన వారిని కనికరించ పోయిన కొడుకులు తీసుకోకపోవడంతో ఖమ్మంలోని ఆలయం ముందు దినం గా కనిపించారు నిన్నటి నుంచి అల్లాడుతున్న వారి దీన పరిస్థితి ఈరోజు పత్రిక మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస నగర్ కాలనీలో ముదిరాజ్ కులానికి చెందిన బోయిని లచ్చమ్మ నర్సయ్య వృద్ధాప్య దంపతులు తమ కొడుకులు పట్టించుకోకపోవడంతో గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద తోచని పరిస్థితిలో బిక్కుమని ఉన్నారు. అక్కడికి వచ్చిన ఇరుగుపొరుగువారు మందలించడంతో వారి రోదనలు మిన్నంటాయి. గుంపులు గుంపులుగా వచ్చి వృద్ధుల పరిస్థితిని చూసిన గ్రామీణులు చిపోయారు కానీ కన్న కొడుకులు మాత్రం కనికరించలేదు. నిన్నటి నుంచి ఆలయం ముందు మంచానికే పరిమితమైన వారి పరిస్థితిని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు ఈ క్రమంలో లో ఈ టీవీ రుద్ర తో ముఖాముఖి కాగా తమ గోడు వినిపించారు ఎట్టకేలకు చిన్న కొడుకు, కోడలు ఆటోలో తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు కనకయ్య సింగరేణిలో ఇటీవల రిటైర్మెంట్ అయ్యారు చిన్న కొడుకు లక్ష్మయ్య వ్యవసాయం చేస్తున్నాడు ప్రస్తుతం ఇద్దరు గ్రామంలో నివాసం ఉంటున్నారు. వృద్ధుల పోషణను గత పదేళ్ల నుంచి పెద్ద కూతురు చూసుకుంటోంది. పరిస్థితులు చూసి విసుగు చెందిన అల్లుడు వెళ్ళమని వృద్ధులకు చెప్పడంతో కొడుకుల దగ్గరికి వచ్చిన వృద్ధులను ఎవరూ పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక తమ సామానుతో నిన్నటి నుంచి దీనంగా ఆలయ ముందు కూర్చున్నారు.

Body:TG_KRN_71_25_VRUUDULADHEENAOARISTHITHI_AVB_C10

Conclusion:TG_KRN_71_25_VRUUDULADHEENAOARISTHITHI_AVB_C10

Last Updated : Jun 26, 2019, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.