ETV Bharat / state

ప్రజావాణిపై నమ్మకం సన్నగిల్లుతోంది! - వెలవెలబోతున్న కరీంనగర్ ప్రజావాణి ప్రాంగణం

కరీంనగర్ ప్రజావాణిలో వినతులు తీసుకుంటారే తప్ప సమస్యలను పరిష్కరించరు. ఇక ఎన్ని సార్లు వినతులిచ్చినా లాభం లేదనుకున్న ప్రజలు ప్రజావాణికి వెళ్లడమే మానేశారు.

karimnagar prajavani
వెలవెలబోతున్న కరీంనగర్ ప్రజావాణి ప్రాంగణం
author img

By

Published : Jan 7, 2020, 9:55 AM IST

ప్రతీ సోమవారం కళకళలాడే కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణి ప్రాంగణం నేడు వినతులు ఇచ్చే ప్రజలు లేక మూగబోయింది. వినతులు తీసుకుంటున్నారే తప్ప సమస్యలును పరిష్కరించకపోవడం వల్ల విసుగు చెందిన ప్రజలు కలెక్టరేట్​కి రావడానికి అనాసక్తి చూపుతున్నారు. తమ పక్క అంతా సాఫీగా ఉందని భావించిన అధికారులు చరవాణి లు చేతపట్టి కాలం గడుపుతున్నారు. ప్రజావాణిలో స్వీకరించిన వినతులకు చలనం లేకపోవడం వల్ల సమస్యలను విన్నవించుకోవడకి ప్రజలు రావడం లేదు.

వెలవెలబోతున్న కరీంనగర్ ప్రజావాణి ప్రాంగణం

ఇవీ చూడండి: వంటకు విదేశీ నూనెల మంట.. ఇంకెన్నాళ్లీ తంటా?

Intro:TG_KRN_06_07_PRAJAVANI_VELAVELA_VO_TS10036
sudhakar contributer karimnagar

కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణి ప్రాంగణము వినతులు ఇచ్చే ప్రజలు లేక మూగబోయింది ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ అధికారులు పరిష్కరించడానికి ఉద్దేశించిన ముఖ్య కారణమే ఈ ప్రజావాణి కానీ వినతులు స్వీకరించిన అధికారులు వాటికి ఎటువంటి పరిష్కారం చూపించక పోవడంతో ప్రజలు విసుగుచెంది కలెక్టరేట్ కి రావడానికి అనాసక్తి చూపుతున్నారు తమ పక్క అంతా సాఫీగా ఉందని భావించిన అధికారులు చరవాణి లు చేతపట్టి కాలం గడుపుతున్నారు ప్రజావాణిలో స్వీకరించిన వినతి లకు చలనం లేకపోవడంతో సమస్యలను విన్నవించుకోవడకి ప్రజలు రావడం లేదు

Body:yy

Conclusion:tt

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.