కరీంనగర్లో ఓ తొమ్మిదేళ్ల బాలికపై ఇద్దరు యువకులు, ఒక మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఆ పాప పరిస్థితి బాగానే ఉందని.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ విజ్ఞాన్ రావు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఐనవోలులో బీరు సీసాతో గొంతుకోసి హత్య