యువతలో క్రమశిక్షణ, దేశభక్తి పెంపొందించాలనే భావనతో NCC ద్వారా బాల బాలికలకు శిక్షణ అందిస్తోందని గ్రూప్ కమాండింగ్ అధికారి కల్ణల్ కృష్ణ కుమార్ అన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి శిబిరాన్ని పరిశీలించారు. శిక్షణ పొందుతున్న కాడెట్లతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. ప్రతి శిబిరం కొత్త వ్యక్తులను పరిచయం చేయడంతో పాటు అనేక పాఠాలను నేర్పుతుందన్నారు. ఉత్తమ కాడెట్గా రాణించాలంటే క్రమశిక్షణ అవసరమని చెప్పారు.
- ఇదీ చూడండి : ప్రభుత్వ అసమర్థతతో దివాళా దిశగా విద్యుత్ శాఖ: రేవంత్