ETV Bharat / state

'పటిష్ట ప్రణాళికతో విజయం మీదే' - karimnagar

ఐఐటీ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరీంనగర్‌ పట్టణంలోని ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల ఛైర్మన్ వి.నరేందర్‌ రెడ్డి అభినందించారు. కచ్చితమైన ప్రణాళిక, పట్టుదల, కృషి ఉంటే ఏ పరీక్షల్లోనైనా అఖండ విజయం సాధించవచ్చని తెలిపారు.

'పటిష్ట ప్రణాళికతో విజయం మీదే'
author img

By

Published : Apr 30, 2019, 3:39 PM IST

పటిష్ట ప్రణాళికతో అహర్నిశలు కృషి చేస్తే ఎలాంటి పోటీ పరీక్షల్లోనైనా అఖండ విజయం సాధించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మరోసారి ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ర్యాంకులతో సంచలనం సృష్టించారని హర్షం వ్యక్తం చేశారు. అజ్మీరా సాయి విశ్వంత్ లాల్ జాతీయస్థాయిలో 540 ర్యాంకు సాధించగా..మరో నలుగురు రెండు వేల లోపు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. 342 మంది ఐఐటీ అడ్వాన్స్​డ్​ పరీక్షలో అర్హత సాధించారు. ఐఐటీ జేఈఈ మెయిన్స్‌లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను నరేందర్ రెడ్డి అభినందించారు.

'పటిష్ట ప్రణాళికతో విజయం మీదే'

ఇవీ చూడండి: సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద విద్యార్థుల అరెస్ట్​

Intro:TG_KRN_06_30_ALPHORES_JEE_PALITHALU_AB_C5
పటిష్ట ప్రణాళికతో అహర్నిశలు కృషి చేసే ఎలాంటి పోటీ పరీక్షలోనైనా అఖండ విజయం సాధించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు నిన్న రాత్రి ప్రకటించిన ఐఐటీ జేఈఈ మెయిన్ ఫలితాలలో మరోసారి ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత రాం కులతో సంచలనం సృష్టించారు అజ్మీరా సాయి విశ్వంత్ లాల్ ఎల్.జి జాతీయస్థాయిలో 540 ర్యాంకు సాధించాడు మరో నలుగురు విద్యార్థులు రెండు వేల లోపు ర్యాంకు సాధించారు 342 మంది విద్యార్థిని విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్డ్ పరీక్ష రాయి అర్హత సాధించారు ఐఐటీ జేఈఈ మెయిన్స్ లో లో అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను నరేందర్ రెడ్డి అభినందించారు

బైట్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్

Body:గ్

Conclusion:డ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.