ETV Bharat / state

చొప్పదండిలో ముగిసిన పోలింగ్​ - చొప్పదండిలో ముగిసిన పోలింగ్​

చొప్పదండి పురపాలికలో పోలింగ్​ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం పోలింగ్​ ముగిసే వరకు 81 శాతం పోలింగ్​ నమోదు అయింది. ఈనెల 25న ఫలితాలు రానున్నాయి.

municipal Election polling in choppadandi
చొప్పదండిలో ముగిసిన పోలింగ్​
author img

By

Published : Jan 22, 2020, 7:19 PM IST

కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపల్​లో పోలింగ్ ముగిసింది. ఈనెల 25న ఫలితాలు రానున్నాయి. తొలిసారిగా ఓటు వేసే యువకులు తక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో కనిపించారు. చొప్పదండిలో మొదటిసారిగా పురపాలక సంఘ ఎన్నికలు నిర్వహించగా ఓటర్లు కొందరు ఎక్కడ ఓటు వేయాలో తెలియక అయోమయానికి గురయ్యారు.

చొప్పదండిలో ముగిసిన పోలింగ్​

ఇదీ చూడండి : బస్తీమే సవాల్: సతీమణితో కలిసి ఓటు వేసిన మంత్రి జగదీశ్ రెడ్డి

Intro:కరీంనగర్ జిల్లా చొప్పదండి పురపాలక సంఘ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఉదయం నుంచి ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న పట్టణ ప్రజలు తొలిసారిగాపురపోరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సమయం ముగిసే వరకు 81శాతంగా నమోదైంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిసారిగా ఓటు వేసే యువకులు తక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల్లో కనిపించారు. చొప్పదండిలో మొదటిసారిగా పురపాలక సంఘ ఎన్నికలు నిర్వహించగా ఓటర్లు కొందరు ఎక్కడ ఓటు వేయాలో తెలియక అయోమయం చెందారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ సమయం ముగిసే వరకు అధికారులు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు శ్రద్ధ చూపారు. చొప్పదండిలో ఏర్పాటు చేసిన అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త గా వ్యవహరించారు.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.