ఇదీ చదవండి:ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు - mlc
ఈనెల 22న జరిగిన శాసన మండలి స్థానాలకు ఎన్నికల లెక్కింపు జరుగుతోంది. ఎన్నికల నియమావళి దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చాకే ఫలితాలు వెలువడనున్నాయి.
కరీంనగర్లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కరీంనగర్లోని ఇండోర్ స్టేడియంలో ఓట్లు లెక్కిస్తున్నారు. 36 మంది సూపర్వైజర్లు, 36 మంది సూక్ష్మ పరిశీలకులు, 72 మంది సహాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశారు. సాయంత్రం వరకు లెక్కింపు పూర్తవుతుంది.
ఇదీ చదవండి:ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు