ETV Bharat / state

కరీంనగర్​లో జలహారతినిచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్ - mla sunke ravishankar gave jala harathi

ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైన్ ద్వారా కరీంనగర్​ జిల్లా నారాయణపూర్​ జలాశయానికి నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్ ప్రత్యేక పూజలు చేసి జలహారతి ఇచ్చారు.

mla sunke ravishankar gave jala harathi in karimnagar at narayanpur reservoir
కరీంనగర్​లో జలహారతినిచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్
author img

By

Published : Feb 23, 2020, 5:32 PM IST

కరీంనగర్​ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్​ జలాశయానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు పైపులైన్​ ద్వారా నీటిని విడుదల చేశారు. చొప్పదండి, వేములవాడ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్​, చెన్నమనేని రమేష్​లు ముఖ్యమంత్రి కేసీఆర్​కు చేసిన విజ్ఞప్తి మేరకు నీటి విడుదలకు చర్యలు తీసుకున్నారు.

ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలు నారాయణపూర్​ జలాశయానికి చేరాయి. వీటితో రెండు నియోజకవర్గాల్లో చెరువులు, కుంటలు నింపి సాగునీరు అందించనున్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ ప్రత్యేక పూజలు చేసి జలహారతినిచ్చారు.

కరీంనగర్​లో జలహారతినిచ్చిన ఎమ్మెల్యే రవిశంకర్

ఇదీ చూడండి: గూగుల్​ సాయం కావాలా? 'మీనా'తో మాట్లాడాల్సిందే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.