కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్ బాల్, అథ్లెటిక్స్ పోటీలు పెట్టారు. ఇందులో రాణించిన విద్యార్థులను ఎంపిక చేసి జిల్లా స్థాయి పోటీలు పెట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు.
ఇదీ చదవండిః అతివేగం: డ్రైవర్ నిర్లక్ష్యానికి 16 మంది బలి