ETV Bharat / state

'ప్రజాగొంతును వినిపించాలంటే జీవన్​రెడ్డిని గెలిపించండి'

తెరాస ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ప్రజాగొంతును వినిపించాలంటే జీవన్​రెడ్డిని గెలిపించండి'
author img

By

Published : Mar 16, 2019, 12:29 PM IST

కేసీఆర్, కేటీఆర్ కలిసి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆరోపించారు. ప్రతిపక్షం లేకుండా నియంత పాలన కొనసాగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీగా ఎన్నికల బరిలోకి దింపుతున్నామని వెల్లడించారు. ప్రతిపక్ష గొంతును వినిపించేందుకు పట్టభద్రులు సహకరించాలని మొదటి ప్రాధాన్యత ఓటు జీవన్ రెడ్డికే వేయాలని శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ... ఎమ్మెల్సీ పోరులో గెలిపిస్తే ప్రజల పక్షాన గొంతును వినిపిస్తానని జీవన్ రెడ్డి కరీంనగర్​లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలిపారు.

'ప్రజాగొంతును వినిపించాలంటే జీవన్​రెడ్డిని గెలిపించండి'

ఇవీ చదవండి:ఆదివాసీల హక్కులకై పోరాటం: కోదండరాం

Intro:TG_KRN_06_16_CONGRESS_ON_MLC_PC_C5

తెలంగాణ రాష్ట్రంలో లో కేసీఆర్ కేటీఆర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ప్రతిపక్షం లేకుండా నియంత పాలన కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఇ జీవన్ రెడ్డి ని ఎమ్మెల్సీగా ఎన్నికల్లో బరిలోకి దించిందని శాసనమండలిలో జీవన్ రెడ్డి గొంతు వినిపించేందుకు పట్టభద్రులు సహకరించాలని మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా అపార అనుభవం ఉందని రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం కావాలంటే శాసనమండలిలో తన గొంతు వినిపించాలంటే పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా బరిలో ఉన్న జీవన్ రెడ్డి ని గెలిపించాలని పట్టభద్రులను ఆయన కోరారు కరీంనగర్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో లో ఆయన పాల్గొన్నారు

బైట్ శ్రీధర్ బాబు మంథని ఎమ్మెల్యే
బైట్ జీవన్ రెడ్డి ఇ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి

Body:హ్హ్

Conclusion:జ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.