ETV Bharat / state

కరీంనగర్​లో మంత్రి గంగుల ప్రచారం - latest news on minister gangula

కరీంనగర్​ నగర పాలక సంస్థలో మున్సిపల్​ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉన్నందున అభ్యర్థులు ప్రచారాల్లో జోరు పెంచారు. ప్రజలకు హామీలు గుప్పిస్తూ.. గెలిపించాలంటూ అభ్యర్థిస్తున్నారు.

Minister Gangula's campaign in Karimnagar
కరీంనగర్​లో మంత్రి గంగుల ప్రచారం
author img

By

Published : Jan 21, 2020, 10:25 AM IST

కరీంనగర్​ నగరపాలక సంస్థలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పటివరకూ చేసిన అభివృద్ధి పనులను.. రాబోయే రోజుల్లో చేయబోయే పనులను వివరించారు. ఇంటింటికీ తిరుగుతూ.. కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

కరీంనగర్​లో మంత్రి గంగుల ప్రచారం

ఇవీ చూడండి: రైతుబంధుకు రూ.5100 కోట్లు మంజూరు

Intro:TG_KRN_06_21_MANTRI_GANGULA_PRACHARAM_TS10036
Sudhakar contributer karimnagar

నగర పాలక సంస్థలో ఒక్కరోజే ప్రచారానికి గడువు ఉండడంతో మంత్రులు ప్రచారంలో దూసుకుపోతున్న 5 వార్డులు కల్పి కూడళ్ళలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు గతంలో లో చేసిన అభివృద్ధి పనులను రాబోయే రోజుల్లో చేసిన అభివృద్ధి పనులను చెప్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు నగరపాలక సంస్థ లో గులాబీ జెండా ఎగర వేయడమే లక్ష్యమని ఆయన అంటున్నారుBody:HhConclusion:Jh
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.