కరీంనగర్‌లో కరోనా వ్యాప్తిని తగ్గించాలన్నా, వైరస్ దరిచేరకుండా ఉండాలన్నా..ఇంటింటా సర్వేకు ప్రతి ఒక్కరు సహకరించాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఒకవైపు సర్వే నిర్వహిస్తూనే నగరపాలక సంస్థ పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈనెల 31వరకు ప్రజలు ఇలాగే సహకరిస్తే కొవిడ్ మహమ్మారిని పారదోలగలుగుతామంటున్న మంత్రి గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
- ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన కరీంనగర్