ETV Bharat / state

'తలుపులేసేది రాష్ట్ర మంత్రులా... కేంద్ర మంత్రులా'

ఎంపీ బండి సంజయ్​ వస్తే... రాష్ట్ర మంత్రులు తలుపులు వేసుకుంటున్నారా, కేంద్ర మంత్రులు తలుపులు వేసుకుంటున్నారా స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

gangula kamalakar
'తలుపులేసేది రాష్ట్ర మంత్రులా... కేంద్ర మంత్రులా'
author img

By

Published : Jan 20, 2020, 10:20 AM IST

బల్దియా ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్​లు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కరీంనగర్​లో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంతో... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నగర ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ బండి సంజయ్​ వస్తే... రాష్ట్ర మంత్రులు తలుపులు వేసుకుంటున్నారా, కేంద్ర మంత్రులు వేసుకుంటున్నారా స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

'తలుపులేసుకునేది రాష్ట్ర మంత్రులా... కేంద్ర మంత్రులా'

ఇవీ చూడండి: నేటి నుంచి దావోస్​లో కేటీఆర్​ పర్యటన

Intro:TG_KRN_06_20_TRS_ON_BJP CONG_PC_ TS10036
sudhakar contributer karimnagar

బల్దియా ఎన్నికల్లో భాజపా కాంగ్రెస్ పార్టీలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ కరీంనగర్లో మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నగర ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు 60 వార్డులలో పోటీ చేయాలని భాజపా పార్టీ ఏ విధంగా 30 వార్డులను ఏ విధంగా గెలుస్తుందని ఎంపీ సంజయ్ ని ప్రశ్నించారు సంజయ్ ని చూస్తే రాష్ట్ర మంత్రులు తలుపులు వేసుకుంటున్నారా కేంద్ర మంత్రులు తలుపులు వేసుకుంటున్నారా స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇ గంగుల కమలాకర్ ఎద్దేవా చేశారు

బైట్ వినోద్ కుమార్ మాజీ ఎంపీ
బైట్ గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి

Body:య్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.