దేశంలో ఆర్థిక మాంధ్య పరిస్థితులున్నా సంక్షేమ పథకాల్లో తెరాస ప్రభుత్వం కోత విధించ లేదని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. కరీంనగర్ రూరల్, ఆర్బన్‌లతో కలిపి 54 మందికి 75 లక్షల విలువచేసే చెక్కులను పంపిణీ చేసారు. పేదింటి మేనమామగా ముఖ్యమంత్రిని ప్రజలు ఆశీర్వాదించాలని ఆయన కోరారు.
కేసీఆర్ పేదింటి మేనమామ: గంగుల కమలాకర్ - కేసీఆర్ పేదింటి మేనమాన: గంగుల కమలాకర్
దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులున్నా సంక్షేమ పథకాల్లో కోతను విధించలేదని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

కరీంనగర్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి
దేశంలో ఆర్థిక మాంధ్య పరిస్థితులున్నా సంక్షేమ పథకాల్లో తెరాస ప్రభుత్వం కోత విధించ లేదని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను ఆయన అందజేశారు. కరీంనగర్ రూరల్, ఆర్బన్‌లతో కలిపి 54 మందికి 75 లక్షల విలువచేసే చెక్కులను పంపిణీ చేసారు. పేదింటి మేనమామగా ముఖ్యమంత్రిని ప్రజలు ఆశీర్వాదించాలని ఆయన కోరారు.
కరీంనగర్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి
కరీంనగర్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణి
TG_KRN_08_19_HANUMAN_RYALLY_AVB_C5
CHANDRASUDHAKARCONTRIBUTER KARIMNAGAR
చిన్న హనుమాన్ జయంతి పురస్కరించుకొని కరీంనగర్ లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర లు చేపట్టారు విశ్వహిందూ పరిషత్ చంద్ర జీ మహా రాజు ర్యాలీని ప్రారంభించారు కార్యక్రమంలో
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు రాత్రి కావడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు వర్షం కారణంగా హనుమాన్ శోభాయాత్ర అంతరాయం ఏర్పడ్డది ప్రదర్శనలో హనుమాన్ ప్రతిమలు ఆకట్టుకున్నాయి హనుమాన్ శోభాయాత్ర తో కరీంనగర్ జిల్లా కాషాయం గా మారింది నగరంలోని కోర్ట్ చౌరస్తా టవర్ సర్కిల్ కమాన్ చౌరస్తా మీదుగా ర్యాలీ కొనసాగింది
బైట్ చంద్ర జి మహారాజ్ విశ్వహిందూ పరిషత్
TAGGED:
MANTRI_CHEKKULA PAMPINI