ETV Bharat / state

మెట్​పల్లిలో జోరందుకున్న పుర నామినేషన్లు

పురపాలక ఎన్నికల నామినేషన్​కు నేడు చివరి రోజు కావడం వల్ల జగిత్యాల జిల్లా మెట్​పల్లి మున్సిపల్​ కార్యాలయానికి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివస్తున్నారు.

author img

By

Published : Jan 10, 2020, 2:25 PM IST

metpally municipal elections
మెట్​పల్లిలో జోరందుకున్న పుర నామినేషన్లు
మెట్​పల్లిలో జోరందుకున్న పుర నామినేషన్లు

పురపాలక ఎన్నికల నామినేషన్ల పర్వం నేడు చివరి రోజుకు చేరింది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మున్సిపల్​ కార్యాలయానికి నామినేషన్ వేసేందుకు పెద్దఎత్తున అభ్యర్థులు తరలివస్తున్నారు.

మెట్​పల్లి పురపాలక కార్యాలయంలో మొదటి రోజు ఎనిమిది, రెండో రోజు 52 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల పర్వం చివరి రోజు కావడం వల్ల ఆశావహులు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Intro:TG_KRN_11_10_ Mugimpu NOMINATIONs_AV_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్ సెంటర్ కోరుట్ల జిల్లా జగిత్యాల
సెల్.. 9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్: పురపాలక ఎన్నికలలో భాగంగా నామినేషన్ల పర్వం చివరి రోజు అభ్యర్థులు పెద్ద ఎత్తున పురపాలక కార్యాలయాలకు తరలివస్తున్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయం లో ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు పెద్దఎత్తున కార్యాలయం వద్దకు చేరుకున్నారు నామినేషన్ వేసే అభ్యర్థి తప్పకుండా తీసుకోవాలని సూచించడంతో సర్టిఫికెట్ల వద్ద అభ్యర్థులు సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు మొదటి రోజు ఎనిమిది రెండవ రోజు 52 నామినేషన్లు మెట్పల్లి పురపాలక కార్యాలయం లో దాఖలయ్యాయి నామినేషన్ల పర్వం చివరి రోజు కావడంతో ఆశావహులు తమ నామినేషన్ పత్రాలతో కార్యాలయానికి తరలిరావడంతో కార్యాలయం కిటకిటలాడింది పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు వస్తున్నట్లు తెలియడంతో అధికారుల ఇలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారు
బైట్: జగదీశ్వర్ గౌడ్ మెట్పల్లి పురపాలక కమిషనర్

Body:muginpu

Conclusion:TG_KRN_11_10_ Mugimpu NOMINATIONs_AV_TS10037
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.