ETV Bharat / state

విద్యుత్​ కాంతులతో వినాయకునికి మండపాలు

author img

By

Published : Sep 2, 2019, 1:13 PM IST

వినాయకచవితి పురస్కరించుకుని కరీంనగర్​లో భక్తులు మండపాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.

విద్యుత్​ కాంతులతో వినాయకునికి మండపాలు

కరీంనగర్​లో బొజ్జ గణపయ్య కోసం భారీ మండపాలను ఏర్పాటు చేశారు. నగరంలోని పవర్ సర్కిల్, గణేష్ నగర్, బోయవాడ, కోతి రాంపూర్​లో భారీ వినాయకులను ప్రతిష్ఠించారు. మండపాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. వినాయక పూజా సామాగ్రి కోసం వచ్చిన వినియోగదారులతో మార్కెట్లు కిటకిటలాడాయి. మట్టి గణనాథుని విగ్రహాలతో పాటు రంగురంగుల వినాయకులు ఆకట్టుకుంటున్నాయి.

Intro:TG_KRN_06_02_VINAYAKA_MANDAPALU_AV_TS10036
sudhakar contributer karimnagar

బొజ్జ గణపయ్యను నెలకొల్పేందుకు కరీంనగర్ లో భారీ మండపాలను ఏర్పాటు చేశారు నగరంలోని పవర్ సర్కిల్ గణేష్ నగర్ బోయవాడ కోతి రాంపూర్ భారీ వినాయకులను ప్రతిష్టించనున్నారు మండపాలను విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు వినాయక పూజ సామాగ్రి తో మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి మట్టి ఇ గణనాథుని విగ్రహాలతో పాటు రంగురంగుల వినాయకులను కొనుగోలుదారులకు అనుగుణంగా విక్రయిస్తున్నారు

Body:హ్హ్

Conclusion:హ్హ్

For All Latest Updates

TAGGED:

hh
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.