కొవిడ్-19 లాక్డౌన్ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారు బొమ్మకల్ గ్రామంలోని పేద కుటుంబాలకు, వలస కార్మిక కుటుంబాలందరికి చేయూత నిచ్చారు. 2 క్విటాళ్ల బియ్యం, 25 క్విటాళ్ల కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని... సామాజిక దూరం పాటించాలని లయన్స్ క్లబ్ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: 25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!