కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముట్టడికి వామపక్షాల కార్యకర్తలు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా.. వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రిపై వామపక్షాలు మండిపడ్డాయి. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ట్రైనింగ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్లో మంత్రి గంగుల ఇంటి ముట్టడికి యత్నం - మంత్రి గంగుల కమలాకర్
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా వామపక్షాల కార్యకర్తలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముట్టడికి యత్నించారు. పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.
మంత్రి గంగుల ఇంటి ముట్టడికి యత్నం
కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముట్టడికి వామపక్షాల కార్యకర్తలు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా.. వారిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రిపై వామపక్షాలు మండిపడ్డాయి. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ట్రైనింగ్ సెంటర్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు.
sample description