ETV Bharat / state

కొత్తపల్లి పురపాలక కార్మికుల ఆందోళన

ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పెరిగిన వేతనాలు ఇవ్వాలంటూ కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి పురపాలక సంఘం కార్మికులు ఆందోళనకు దిగారు. ఉదయం 5 గంటలకు కార్యాలయం గేట్లు మూసి నిరసన తెలిపారు.

పురపాలక సంఘం
author img

By

Published : Mar 12, 2019, 11:50 AM IST

కరీంనగర్​ జిల్లా కొత్తపల్లి పురపాలక సంఘం కార్యాలయం ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. అధికారులు పెరిగిన వేతనాలు ఇవ్వకుండా ఏడు నెలలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని మిగతా పురపాలికల్లో జీవో ప్రకారం వేతనాలు ఇస్తుండగా ఇక్కడ మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉన్నతాధికారులు హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు.

పురపాలక కార్మికుల ఆందోళన

ఇవీ చూడండి :తెలంగాణకు కృష్ణా యాజమాన్య బోర్డు లేఖ

Intro:tg_adb_11_11_mdm_workers_dharna_av_c5
tg_adb_11a_11_mdm_workers_dharna_avb_c5
ఏ.ఆశోక్ కుమార్, కంట్రిబ్యూటర్, ఆదిలాబాద్
======================================
(): నెలకు రూ.18వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయా డిమాండ్లు ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. కార్మికులకు సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు........ vssssbyte
బైట్ చినన్న, సీఐటీయూ నేత

Body:5

Conclusion:8
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.