నామినేషన్ల ఉసంహరణ ప్రక్రియ ముగియడం వల్ల కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. 21వ వార్డులో భాజపా అభ్యర్థి పాదం శివరాజు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. తాము గెలిస్తే ప్రతి కాలనీలో ఇంటింటికీ నల్ల సదుపాయంతో పాటు సీసీ రోడ్లు వేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: 'ఇందిర-కరీం' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన రౌత్