ETV Bharat / state

ఆత్మీయ సమ్మేళనాలతో పోలీసులకు మానసికోల్లాసం - కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్

కరీంనగర్​ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

ఆత్మీయ సమ్మేళనాలతో పోలీసులకు మానసికోల్లాసం
author img

By

Published : Sep 23, 2019, 1:16 PM IST

రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమని... వారికి మానసిక ఉల్లాసాన్ని కల్పించేందుకు ఆత్మీయ సమ్మేళనం ఎంతగానో ఉపయోగపడుతుందని కరీంనగర్ జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి అన్నారు. పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, నగర పాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లా నుంచి బదిలీ అయి వెళ్లిపోయిన కొందరు పోలీస్ అధికారులకు జ్ఞాపికలు అందించారు. హైదరాబాద్ కళాకారుల నృత్యాలు, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఆత్మీయ సమ్మేళనాలతో పోలీసులకు మానసికోల్లాసం

ఇవీ చూడండి: బస్సు టైర్​ పంచర్​.. మెట్రో పిల్లర్​కు ఢీ

Intro:TG_KRN_08_22_POLICE_ATHMIYA SAMMELANAM_AB_TS10036
sudhakar contributer karimnagar

రేయింబవళ్లు శ్రమిస్తున్న పోలీసుల సేవలు అభినందనీయమని మానసికోల్లాసాన్నీ కల్పించేందుకు ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం ఎంతగానో దోహదం చేస్తాయని కరీంనగర్ జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి అన్నారు పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు హైదరాబాద్ కు చెందిన ప్రముఖ కళాకారుల పాటలు తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే నృత్యాలు ఆకట్టుకున్నాయి ఆత్మీయ సమ్మేళనం లో కరీంనగర్ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా నుంచి బదిలీ ఆఐ వెళ్లిపోయిన పలు పోలీస్ అధికారులకు జ్ఞాపికలు అందించారు కార్యక్రమంలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నగర పాలక సంస్థ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డి పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు

బైట్ అనుపమ చక్రవర్తి కరీంనగర్ జిల్లా జడ్జి జి

Body:గ్

Conclusion:హ్హ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.