ETV Bharat / state

యువకులతో కలిసి నృత్యాలు చేసిన మేయర్​ - Mayor participating in the celebration of the Holi

ఆయనో నగర మేయర్​ కానీ.. యువకులతో కలిసి నృత్యం చేశారు. ఎందుకనుకుంటున్నారా.. హోళీ పండుగ సందర్భంగా మేయర్​పై రంగులు చల్లడానికి వచ్చిన అభిమానులతో కలిసి ఆడిపాడారు. నగర పాలక సంస్థ ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

karimnagar mayor danced with the young men
యువకులతో కలిసి నృత్యాలు చేసిన మేయర్​
author img

By

Published : Mar 9, 2020, 5:10 PM IST

కరీంనగర్​లో మేయర్ సునీల్​రావు హోలీ ఆనందోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. హోలీ సందర్భంగా సునీల్ రావు కార్యాలయం వద్దకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మేయర్ సునీల్​రావు వచ్చిన వారికి హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ రంగులు చల్లారు.

యువకులతో కలిసి మేయర్ నృత్యాలు చేశారు. కరీంనగర్ నగర పాలక సంస్థ ప్రజలకు ఆయన హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.

యువకులతో కలిసి నృత్యాలు చేసిన మేయర్​

ఇదీ చూడండి : తుపాకీతో కాల్చుకొని ఆసుపత్రి ఎండీ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.