ETV Bharat / state

'చొప్పదండి పీఎస్​ మాదిరిగా జిల్లాలోని మిగతా స్టేషన్లు'

కరీంనగర్​ జిల్లా చొప్పదండి పోలీస్​ స్టేషన్​ను సీపీ కమలాసన్​రెడ్డి సందర్శించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందుకు అధికారులు, సిబ్బందిని అభినందించారు.

author img

By

Published : Dec 8, 2019, 6:41 PM IST

karimnagar cp kamalasan reddy visit to choppadandi police station
చొప్పదండి పీఎస్​ను సందర్శించిన సీపీ
చొప్పదండి పీఎస్​ను సందర్శించిన సీపీ

జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన కరీంనగర్​ జిల్లా చొప్పదండి పోలీస్​ స్టేషన్​ను సీపీ కమలాసన్​ రెడ్డి సందర్శించారు.

ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని జిల్లాలోని మిగతా స్టేషన్లు కూడా చొప్పదండి పీఎస్​ మాదిరిగా తీర్చిదిద్దుతామని సీపీ అన్నారు. ప్రజా సంబంధాలు బలోపేతం చేసుకుంటూ, నేర పరిశోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపే విధంగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.

TG_KRN_72_08_CP_VISIT_AVB_TS10128 FROM: Sayed Rahmath Choppadandi phone:9441376632 ----------------- యాంకర్ పార్ట్: కరీంనగర్ జిల్లా చొప్పదండి పోలీస్ స్టేషన్ ను కమిషనర్ కమలాసన్ రెడ్డి సందర్శించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది, తెలంగాణలో మొదటి స్థానంలో నిలవటంతో చొప్పదండి పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందిని అభినందించారు. స్టేషన్ పరిసరాల్లో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని మిగతా పోలీస్ స్టేషన్లు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందే విధంగా ప్రస్తుతం ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ప్రజా సంబంధాలు బలోపేతం చేసుకుంటూ నేర పరిశోధన, ఆన్ లైన్ నివేదికలపై ప్రత్యేక శ్రద్ధ చూపి తగిన గుర్తింపు పొందే విధంగా ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని 16 పోలీస్ స్టేషన్ లోని సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఏసీపీ, డిసిపి అధికారులు కమిషనర్ వెంట ఉన్నారు. బైట్ 01: కమలాసన్ రెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.