ETV Bharat / state

ముగిసిన కరీంనగర్​ నగర పాలక పోలింగ్​ - telangana municipal elections 2020 repolling completed

karimnagar corporation polling completed

author img

By

Published : Jan 24, 2020, 5:00 PM IST

Updated : Jan 24, 2020, 6:14 PM IST

15:46 January 24

ముగిసిన కరీంనగర్​ నగర పాలక పోలింగ్​

ముగిసిన కరీంనగర్​ నగర పాలక పోలింగ్​

              కరీంనగర్​ నగరపాలక పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5గంటల వరకు క్యూ లైన్లలో ఉన్నవారందరికి ఓటుకు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈనెల 27న ఓట్ల లెక్కింపు చేపడుతారు. 

                      టెండర్‌ ఓట్లు వేసిన మూడు వార్డుల్లో రీపోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. కామారెడ్డి పురపాలక సంఘంలో 41వ వార్డులోని 101 పోలింగ్‌ కేంద్రం, బోధన్‌లోని 32వ వార్డు పరిధిలోని 87వ పోలింగ్‌ కేంద్రం, రెండు టెండర్‌ ఓట్లు వేసిన మహబూబ్‌నగర్‌లో 41 వార్డులోని 198 పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ సాజావుగా సాగింది.
 
Last Updated : Jan 24, 2020, 6:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.