ఓటర్ల గణన చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఆర్డినెన్సులు తీసుకురావడం బాధాకరమని కరీంనగర్ జిల్లా భాజపా అధికార ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు. ఓటర్ల గణన అనంతరమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ డీఆర్వోకు వినతి పత్రాన్ని అందజేశారు.
- ఇదీ చూడండి : కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ట్రయల్ రన్