ETV Bharat / state

శ్రీరాంసాగర్​తో కాళేశ్వరం అనుసంధానం

జూన్​లో నదుల అనుసంధానం ఆవిష్కృతం కానుంది. శ్రీరాంసాగర్​ వరద కాలువ, కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని గురుత్వాకర్షణతో కలపనున్నారు.

శ్రీరాంసాగర్​తో కాళేశ్వరం అనుసంధానం
author img

By

Published : May 4, 2019, 9:43 PM IST

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్​ శివారులో ఓ అపూర్వ ఘట్టం జూన్​లో ఆవిష్కృతం కానుంది. గ్రావిటీతో శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు వరద కాలువ వందో కిలోమీటర్​ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నీటి అనుసంధానానికి ఏర్పాటు చేశారు. నదుల సంగమాన్ని తలపించే ఈ ప్రదేశం మానవ నిర్మిత అద్భుతాల్లో ప్రత్యేకంగా నిలిచింది.

శ్రీరాంసాగర్​తో కాళేశ్వరం అనుసంధానం

ఇవీ చూడండి: క్షణాల్లో తగలబడ్డ గడ్డి ట్రాక్టర్

Intro:నదుల సంగమాన్ని తలపించనుంది శ్రీరాంసాగర్ సాగర్ ప్రాజెక్టు వరదకాలువ, కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం లోని గురుత్వాకర్షణ కాలువలు కలిసే ప్రదేశం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిరుమలాపూర్ శివారులో ఈ అపూర్వ ఘట్టం జూన్ నెలలో ఆవిష్కృతం కానుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ 100వ కిలోమీటర్ వద్ద మరో కాలువ అనుసంధానానికి ఏర్పాటు చేశారు. నిత్యం రెండు టీఎంసీల నీటిని తరలించే 5.7 కిలోమీటర్ల గురుత్వాకర్షణ కాల్వ వరద కాల్వ లో కలిసే విధంగా నిర్మించారు. ఈ మలుపు నుంచే మద్య మానేరుకు గోదావరి నదీ జలాలు చేరుకుంటాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ వద్ద సముద్ర మట్టానికి వంద అడుగుల నుంచి లక్ష్మీపూర్ ప్యాకేజీ 8 వద్ద 321 అడుగులకు ఎత్తి పోసే నీరు అక్కడి నుంచి గురుత్వాకర్షణ కాలువ ద్వారా వరద కాలువలో చేరుకుంటాయి. ఓ మోస్తరు నదుల అనుసంధానం స్పురించే ఈ ప్రదేశం మానవనిర్మిత అద్భుతాల్లో తనదైన ప్రత్యేకతను చాటనుంది.

Body:సయ్యద్ రహమత్, చొప్పదండి

Conclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.