ETV Bharat / state

రైతన్నలకు జాయింట్‌ కలెక్టర్‌ భరోసా

కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు చేస్తున్న ఆందోళనపై జేసీ స్పందించారు. స్వయంగా మార్కెట్‌ యార్డ్‌ సందర్శించి... గన్నీ సంచుల కొరత ఉందని రైతులకు తెలిపారు. ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

author img

By

Published : May 5, 2019, 12:28 AM IST

రైతన్నలకు జాయింట్‌ కలెక్టర్‌ భరోసా

కరీంనగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్‌ స్పందించారు. గన్నీ సంచుల కొరత ఉందని... ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డ్ తీసుకువచ్చి 15 రోజులు గడిచినా కొనుగోలు చేయడం లేదని శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన జాయింట్ కలెక్టర్ స్వయంగా వ్యవసాయ మార్కెట్ యార్డు సందర్శించారు. సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గన్నీ సంచుల కొరత ఉన్నది వాస్తవమేనని... కొద్ది సమయం పడుతుందని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. రైతులతో దాదాపు పదిహేను నిమిషాలపాటు నేల మీద కూర్చుని చర్చించారు.

రైతన్నలకు జాయింట్‌ కలెక్టర్‌ భరోసా

ఇవీ చూడండి: నారాయణపేట కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం

TG_KRN_08_04_JC_INTRACT_RAITHULU_AV_C5 CHANDRASUDHAKAR CONTRIBUTER KARIMNAGAR కరీంనగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ lal స్పందించారు గన్ని సంచుల కొరత ఉందని ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డ్ తీసుకువచ్చి 15 రోజులు గడిచిన కొనుగోలు చేయడం లేదని శుక్రవారం రైతులు ఆందోళన చేపట్టారు దీంతో స్పందించిన జాయింట్ కలెక్టర్ స్వయంగా ఆయన వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈరోజు సందర్శించారు మార్కెట్ యార్డ్ లో నెలకొన్న సమస్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు గల్లీ సంచుల కొరత ఉన్నది వాస్తవమేనని కొద్ది సమయం పడుతుందని రైతులు ఆందోళన చెందవద్దు అని ఆయన అన్నారు రైతులతో దాదాపు పదిహేను నిమిషాలపాటు నేల మీద కూర్చుని చర్చించారు

For All Latest Updates

TAGGED:

karimnagarjc
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.