కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన సైనిక జవాను మాచర్ల బాబు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భూపాలపట్నం చేరుకుని.. మృతునికి నివాళి అర్పించారు. అంతిమయాత్రలో పాల్గొని జవాను పాడె మోశారు. సైనికుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: పరీక్ష రాసేందుకు వెళ్తే..ఐలవ్యూ చెప్పిన ఇన్విజిలేటర్