తన ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి బండి సంజయ్‌తో కలిసి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తనను అనర్హునిగా ప్రకటించేందుకు కుట్రపన్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల వ్యయం వ్యవహారంలో సెల్‌ఫోన్ సంభాషణ తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ఇద్దరి మధ్య సంభాషణ తనను ఎంతో బాధించిందని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించిన తీరును ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతానంటున్న మంత్రి గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'