ఈ నెల 24న కరీంనగర్ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. 60 డివిజన్లకు గానూ... రెండు డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 58 స్థానాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నిర్వహణపై నగర కమిషనర్ వేణుగోపాల్ రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఓటర్ల తీర్పుపై ఉత్కంఠ